Type Here to Get Search Results !

Find out how pond's powder is made in a factory. పాండ్స్ పౌడర్ ని ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తారో చుడండి.

Find out how pond's powder is made in a factory

Find-out-how-pond's-powder-is-made-in-a-factory

Talcum powder is made in a factory మీరు ప్రతినిత్యం మీ ముఖానికి మెరుగులు తిరగడానికి వాడే టాల్కం పౌడర్ అసలు ఫ్యాక్టరీలో ఏ విధంగా ఏ పదార్థంతో తయారు చేస్తారు వివరంగా తెలుసుకుందాం. ఈ ఆర్టికల్ ఇన్ఫర్మేటివ్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చదవండి. టాల్కం పౌడర్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది పాండ్స్ పౌడర్. కానీ మీకు తెలుసా? మీ ముఖానికి వాడే ఈ టాల్కం పౌడర్ ఒక రకమైన కొండ రాతితో తయారుచేస్తారు. అసలు ఎలా తయారు చేస్తారో అసలు పెద్ద పెద్ద కొండ రాళ్ళను ఇంత మృదువైన పౌడర్ లాగా మన ముఖానికి మెరుగులు దిద్దే విధంగా అసలు ఎలా తయారు చేస్తారు ఏ పదార్థం తో తయారు చేస్తారో వివరంగా తెలుసుకుందాం! 

అవును ఫ్రెండ్స్ మీరు కరెక్ట్ గానే విన్నారు. మీ ముఖానికి మెరుగులు దిద్దే కంపాక్ట్ పౌడర్ అయినా గాని వేసవికాలంలో మీ చర్మానికి కూల్ నిచ్చే డెర్మకుల్ లాంటి పౌడర్ అయినా గాని, లేదా ప్రతినిత్యం నీ ముఖానికి మెరుగులు దిద్దే పాంట్స్ లాంటి పౌడర్ అయినా కానీ మరే ఇతర పదార్ధంతో కాదు ఒక కొండ రాతితో తయారవుతుంది. ఈ కొండ రాళ్లని షాప్ స్టోన్స్ అని పిలుస్తారు. అయితే ఈ కొండ రాళ్లలో ముఖ్యంగా క్లోరైడ్ తో పాటు కార్బోనేట్ అలాగే టాల్క్ అనే ఒక రకమైన మినరల్స్ ఉంటాయి. అందుకే ఈ రాయితో తయారు చేసే పౌడర్ను టాల్కం పౌడర్ అని పిలుస్తారు. మరి ఇంత విలువైన ఈ కొండ రాయుని సంపాదించటం అంత తేలిక కూడా కాదు. ఎందుకంటే భూమి కింద అండర్ గ్రౌండ్ లో మాత్రమే ఈ సోప్ స్టోన్ అనేది లభిస్తుంది. కాబట్టి ఈ సూప్ స్టోన్ ని అవ్వటానికి భూమి కింద ఒక సొరంగాన్ని తగ్గుతారు. భూమి కింద స్వరంగంలో చేతితో పట్టుకుంటేనే ఓడిపోయే విధంగా ఈ కొండ రాయి ఉంటుంది. అటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈ కొండ రాతిని తవ్వి బయటకు తీసుకు రావాల్సి ఉంటుంది. అందులో పని చేసే కార్మికులు. ఇక అందులో పని చేసే కార్మికులు ఆ ప్రదేశంలో ఉండి ఆ కొండ రాళ్ళను తవ్వి బయటకు తీసుకుని వస్తూ ఉంటారు. అలా తీసుకువచ్చిన ఈ సూప్ స్టోన్స్ అన్నింటిని ఒక ప్రదేశంలో ఉంచుతారు. ఇలా సేకరించిన ఈ సూప్ స్టోన్స్ అన్నింటిని ఒక కంటైనర్ లో ఎక్కించి డైరెక్ట్ గా టాల్కం పౌడర్ తయారు చేసే ఫ్యాక్టరీస్ కి తరలిస్తారు. 

ఫ్యాక్టరీలో సూప్ స్టోన్ ని ఉపయోగించి పౌడర్ ప్రెస్సింగ్ ని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం.

ఎందుకంటే ఈ టాల్కం పౌడర్ లేకుండా ఈ ఒక్క ఇల్లు కూడా ఉండదు అని చెప్పుకోవచ్చు. ఇలా సూప్ స్టోన్ ఫ్యాక్టరీ కి చేరిన వెంటనే ముందుగా ఈ పెద్ద పెద్ద కొండ రాళ్ళను పెద్ద పెద్ద గ్రైండర్స్ లో వేసి ఈ విధంగా చిన్నగా గ్రైండ్ అయ్యేలాగా చేస్తారు. ఇక ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు లాగా గ్రైండ్ అయిన ఈ కొండ రాళ్ళను మరొక పవర్ఫుల్ గ్రైండర్ లో వేసి ఎప్పటి వరకు అయితే ఈ రాళ్లనేవి మెత్తటి పొడి లాగా తయారవుతుందో అప్పటివరకు గ్రైండ్ చేస్తూనే ఉంటారు.

ఇంత మృదువుగా తయారైన ఈ పౌడర్ ను కొన్ని రకాల ప్రత్యేకమైన జల్లట్లలో వేసి ఒకటికి 3సార్లు జల్లిస్తారు. ఎందుకంటే వీటిలో ఇసుక రేణువులు కూడా లేనంత విధంగా చాలా మృదువుగా ఒకటికి పది సార్లు చాలా జల్లట్లలో వేసి చెల్లిస్తూనే ఉంటారు. ఇక చివరగా ఈ విధంగా చాలా మృదువైన టాల్కం పౌడర్ ను తయారు చేస్తారు. ఇలా బయటకు ప్రొడ్యూస్ అయిన ఈ పౌడర్ ను పెద్ద పెద్ద బాక్స్ లో ప్యాక్ చేస్తారు.

ఇలా ప్యాక్ చేసిన ఈ బ్యాగులను మరొక యూనిట్ లోకి సరఫరా చేస్తారు. ఇక ఈ యూనిట్లో ఇలా తీసుకువచ్చిన ఈ బ్యాగుల్లోని ఈ పౌడర్ ను మరొక మిక్సర్ లో వేసి గ్లైకుల్, లీనా లోల్, కొన్ని రకాల ప్రగ్రెంట్స్ తో పాటు మరికొన్ని వారి వారి బ్రాండ్ ని బట్టి రకరకాల ఇంగ్రిడియంట్స్ని కలిపి సుమారు 30 నిమిషాల వరకు వాటన్నింటినీ బాగా మిక్స్ చేస్తారు. ఎందుకంటే అన్ని రకాల కెమికల్స్ అన్ని ఈ పౌడర్ తో బాగా మిక్స్ అయ్యేలాగా.

ఇక చివరిగా ఇలా తయారైన ఈ పౌడర్ ను ప్యాకింగ్ చేస్తారు. ముందుగా తయారు చేసుకున్న డబ్బాల్లోనూ అలాగే కొన్ని రకాల సీలింగ్ ప్యాకెట్స్ లోను ప్యాక్ చేస్తారు. ఇక ఈ మిషన్లోని పౌడర్ అనేది కన్వర్ బెల్ట్ మీద వస్తున్న డబ్బాల్లో పూర్తిగా నింపుతుంది. అన్ని డబ్బాలలో సరైన నిష్పత్తిలో పౌడర్ ని ఈ మిషన్ అనేది చక్కగా నింపుతుంది. ఇక ఇలా ఈ పౌడర్ నింపిన డబ్బాలను మరొక ఆటోమేటిక్ మిషన్ ఈ డబ్బాలకు క్యాప్ ని పెట్టేసి షీల్ వేసేసి బయటకి పంపిస్తుంది.

ఇక చివరగా ఇలా ప్యాక్ అయినా ఈ డబ్బాలను పెద్ద పెద్ద కాటన్ బాక్స్ లో ప్యాక్ చేసి మీ ముఖాన్ని మెరిపించేందుకు లేదా వేసవికాలంలో మీ చర్మానికి చల్లదనాన్ని ఇచ్చేందుకు లేదా చమట గుల్లలు మాయం చేసినందుకు మీ ఇంతవరకు చేరటానికి షాపులకు సరఫరా చేస్తారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.