Type Here to Get Search Results !

Ramachandrapuram ganesh laddu velam | రామచంద్రాపురంలో గణేష్ లడ్డు వేలంపాట విజయవంతంగా జరిగింది.

Ramachandrapuram Ganesh Laddu Auction

Ramachandrapuram-Ganesh-laddu-velam
Ramachandrapuram Ganesh

రామచంద్రాపురం TELUGU NEWS INDIA: రామచంద్రాపురం గ్రామం, వెంకటాపురం మండలం గణేష్ లడ్డు వేలం పాట విజయవంతంగా జరిగింది. ఈ వేలం పాటలో అనూహ్యంగా రూ. 35,516/- లకు ముర్రం రాంబాబు సొంతం చేసుకున్నారు. 

గతేడాది రామచంద్రాపురం లడ్డు వేలం రూ. 24000/- పలికింది. ఇప్పుడు రూ. 35,516/- అధికంగా పలకడం విశేషం. లడ్డు వేలంలో స్థానికులు పాల్గొనడం జరిగింది. కుర్సం సోబన్ దేవుడు పాటగా 5016/- తో మొదలైన వేలం పాట 35,516/- తో ముగిసింది. ఈ వేలం పాట 30వేలు దాటిన తర్వాత నుంచి బాయపాటి నరేష్ మరియు మొర్రం రాంబాబు ల మధ్య గట్టి పోటీ నెలకొంది. చివరకు ముర్రం రాంబాబు వేలం దక్కించుకోవడం జరిగింది.

వేలం పాటలో పాల్గొన్న సభ్యులు :

1. ముర్రం రాంబాబు

2. బాయపాటి నరేష్

3. శ్రీ రామోజీ శ్రీను 

4. పూనెం రమేష్

5. గొంది రమణయ్య

6. అట్లూరి రమేష్ 

7. కుర్సం శోభన్


Ramachandrapuram Ganesh Nimajjanam
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.