Rohit's rare record in ASIA CUP: రోహిత్ అరుదైన రికార్డు
ఆసియాకప్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్ట్ సాధించాడు. ఈ మెగా టోర్నీలో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.
సచిన్ 971 పరుగులతో తొలిస్థానంలో ఉండగా ఆ రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు. లంకతో జరిగిన మ్యాచ్‌లో 72 రన్స్ చేసిన రోహిత్ 1,016 పరుగులతో టాప్ ప్లేసులో నిలిచాడు. ఓవరాల్‌గా ఆసియాకప్‌లో జయసూర్య, సంగక్కర తర్వాత అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు.