Telangana Municipal Administration Urban Development Notification
Telangana Municipal Administration Urban Development : తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ విభాగం కింద టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఉద్యోగాల భర్తీకి TSPSC నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా 175 ఉద్యోగాలను భర్తీ చేయనుండగా... అర్హులైన అభ్యర్థులు ఈ నెల 20వ తేదీ నుంచి అక్టోబర్ 13 వరకు ఆన్లైన్ కి దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు www.tspsc.gov.in ను చుడండి.